భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: డిసెంబరు → డిసెంబర్ (4) using AWB
పంక్తి 1:
[[Image:Flag of India.svg|right|200px|thumb|భారత త్రివర్ణ పతాకం.]]
'''భారతదేశ పౌరుడు''' ([[ఆంగ్లం]] : '''Indian citizen''' : [[భారత రాజ్యాంగము]], ప్రతి భారత పౌరునికి [[ఏక పౌరసత్వం]] ప్రసాదిస్తున్నది. ఈ పౌరసత్వం యావత్‌భారతానికి అన్వయిస్తుంది. భారత రాజ్యాంగంలోని రెండవభాగంలోని అధికరణ 5 నుండి 11 ఈ విషయాలన్నీ చట్టరూపంగా పొందుపరచబడినవి. [http://www.indialawinfo.com/bareacts/citi.html| పౌరసత్వ-చట్టం 1955], 1986 మరియు 1992 సవరణల చట్టాల ప్రకారం ఈ ప్రకటనలు ఇవ్వ బడినవి. [http://www.rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf| పౌరసత్వ సవరణ చట్టం 2003], మరియు [http://www.manupatra.com/downloads/2005-data/Citizenship%20Amendment%20Ordinance%202005/Citizenship%20Amendment%20Ordinance%202005.|పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005]. పౌరసత్వ సవరణా చట్టం Act 2003, [[జనవరి 7]]న భారత రాష్ట్రపతి చే ఆమోదింపబడి, [[డిసెంబరుడిసెంబర్ 3]] [[2004]] నుండి అమలులోకి వచ్చినది. పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005, భారత రాష్ట్రపతిచే అధికారికంగా ప్రకటింపబడి, [[జూన్ 28]] [[2005]] నుండి అమలులోకి వచ్చినది.
పై సంస్కరణల ద్వారా, భారత పౌరసత్వ చట్టాలు "రక్త సంబంధ పౌరసత్వ హక్కు" గా పరిగణింప బడుతూ వస్తున్నది.
 
==చట్టాలు==
===జన్మరీత్యా పౌరసత్వం===
ఎవరైనా ఒక వ్యక్తి, [[జనవరి 26]] [[1950]] తరువాత మరియు, 1986 చట్టం [[జూలై 1]] [[1987]] అమలులోకి రాక మునుపు జన్మించిన ఎడల అతనికి జన్మత॰ భారత పౌరునిగా గుర్తిస్తారు. [[జూలై 1]] [[1987]] తరువాత జన్మించిన వ్యక్తి, అతని తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరసత్వం కలిగివుంటే, అతనిని భారత పౌరునిగా గుర్తిస్తారు. [[డిసెంబరుడిసెంబర్ 3]] [[2004]] రోజుగాని, ఆతరువాత జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ భారతపౌరులుగా వుండాలి, లేదా తల్లిదండ్రులలో ఒకరు భారతపౌరులైయుండి, ఇంకొకరు చట్టం దృష్టిలో చొరబాటుదారులు గాకుండా వుండాలి, అపుడే ఆవ్యక్తిని భారత పౌరునిగా గుర్తిస్తారు.
 
===వంశపారపర్యంగా పౌరసత్వం===
ఒక వ్యక్తి, 26 జనవరి 1950 రోజుగాని ఆతరువాత నుండి 10 డిసెంబరుడిసెంబర్ 1952 మధ్యన భారతదేశం బయట, భారతపౌరులకు జన్మించియుంటే, వారిని భారత పౌరులుగా గుర్తిస్తారు.
 
డిసెంబరుడిసెంబర్ 10 1952 రోజున లేదా తరువాత భారతదేశం బయట, తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరులుగా వుంటే, అలాంటి వారికి ఆవ్యక్తి జన్మించియుంటే అతనిని భారత పౌరునిగా పరిగణిస్తారు.
 
==బయటి లింకులు==
పంక్తి 23:
==ఇవీ చూడండి==
* [[భారత రాజ్యాంగము]]
 
*[http://www.worldvisaguide.com/info.php?v&st=India&country=India&select3=Tourist%20Visa&select4=n|భారత టూరిస్టు వీజా]
 
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు