శతక సాహిత్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
;3.వృత్తనియమము:
శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని ''శ్రీ గిరి మల్లికార్జున శతకము.'' ఇందలి మకుటము ''శ్రీగిరి మల్లికార్జునా '' అని యుండుట చేత నిందు [[చంపక మాల]], [[ఉత్పల మాల]] పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే ''సర్వేశ్వర '' అను మకుటమున్నపుడు ఆ పద్యము [[మత్తేభము]] గానీ, [[శార్ధూలముశార్దూలము]] గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము ''విశ్వదాభిరామ వినుర వేమ '' ఇందులో [[ఆటవెలది]] తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.
 
;4.రసనియమము:
"https://te.wikipedia.org/wiki/శతక_సాహిత్యము" నుండి వెలికితీశారు