శతక సాహిత్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
 
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే [[క్రైస్తవ మతము|క్రైస్తవ భక్తిపరం]] గా కూడా చాలా శతకాలున్నాయి.
 
==తెలుగు శతకాలు==
"https://te.wikipedia.org/wiki/శతక_సాహిత్యము" నుండి వెలికితీశారు