గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి [[ఆగస్టు 10]], [[1918]] న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు [[యలవర్రు]] గ్రామం, [[అమృతలూరు]] మండలం ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త [[యలవర్తి నాయుడమ్మ]] అక్కడివాడే. సమీపంలో వున్న [[తురుమెళ్ళ]] పాఠశాలలో చదువుకున్నాడు. [[యలవర్తి రోశయ్య]] , [[మల్లంపాటి మధుసూదన ప్రసాద్]] తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరి గా పనిచేసి , తిరిగి వచ్చి గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోకళాశాల]]లో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]] లో న్యాయశాస్త్రము లో చేరి మధ్యలోనే స్వస్తిపలికి , [[ఎం.ఎన్.రాయ్]] ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టి కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజిని తో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడినది.
 
==రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు