విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
==మఠాలు==
భారతీతీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములో చక్రవర్తుల దానములవలన సిరులతో తులతూగాయి . దక్షిణ భారత దేశం నలుమూలల శృంగేరి శారద మఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి. శృంగేరి కి 6 మైళ్ళ దూరంలో ఉన్న హరిహరపురం లో ఒక మఠం ప్రారంభించబడింది. దానికి శ్రీరామచంద్ర సరస్వతి మొదటి పీఠాదిపతి. తిరుమట్టురు మఠం( తీర్థహళ్ళి తాలూకా),తరువాత కూడాలి మఠం తర్వాతి కాలములో శృంగేరి మఠం ఆధ్వర్యం లో ప్రారంభించబడ్డాయి. హరిహర రాయలు శృంగపుర, విద్యారణ్యపురాలను అగ్రహారాలుగా ఇచ్చాడు. రాకుమారుడు చినరాయలు(విరుపాక్ష రాయలు) సత్యతీర్థుని ముణియూరు మఠానికి ఉదారంగా విరాళాలు ఇచ్చి ఆదరించాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆదిశంకరులు]]
*[[శృంగేరి]]
*[[విజయనగర సామ్రాజ్యం]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు