ఇటికలపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
గ్రామము నందు ఆంజనేయస్వామి గుడి కలదు. ఆ గుడిని రెండు సంవత్సరముల క్రితం నిర్మించబడింది.అలయ నిర్మానం బహు సుందరంగ ఉంటుంది.ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగును. అక్కడి వాతావరణం ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది.ప్రతి సాయంత్రం భజనలు జరుగుతాయి.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 3,153 - పురుషుల సంఖ్య 1,562 - స్త్రీల సంఖ్య 1,591 - గృహాల సంఖ్య 757
;
 
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/ఇటికలపల్లి" నుండి వెలికితీశారు