పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉండ్రాసి దీపిక, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గుంటక రామకృష్ణారెడ్డి ఎన్నికైనారు. [3]
==గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
శివాలయం.
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ భీమవరపు నాగేశ్వరరెడ్డి అను రైతు, తన చెరకు పొలంలో, ఒక మొక్కతో 12 పంటలు పండించి రికార్డు సృష్టించారు. ఈయన 2001 సం. లో 3 ఎకరాల విస్తీర్ణంలో "83వి36" అను చెరకు విత్తనం నాటినారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, అదే పిలకతో పంటసాగు చేస్తున్నారు. మొదటి సారి ఎకరాకు 55 టన్నులు దిగుబడివచ్చింది. ఇప్పుడు ఎకరాకు 48 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పుడు దిగుబడి తగ్గినా, మొత్తంమీద పంటసాగు చూసుకొంటే లాభదాయకమే. ఈ రకంగా విత్తనం నాటే ఖర్చు ఆదాఅవుతుంది. ఈయనకు ఇప్పుడు ఎకరాకు మొత్తం 2 వేలే ఖర్చు అవుచున్నది. మున్ముందు ఒక మొక్కతో 20 పంటలు పండించాలని ఈయన ఆలోచన. [2]
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు