రొయ్య: కూర్పుల మధ్య తేడాలు

రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాస విలీనం చేసితిని
పంక్తి 29:
==ఉపయోగాలు==
రొయ్యల పరిశ్రమ మరియు పెంపకం లో ప్రాన్ మరియు ష్రింప్ రెండింటికీ కలిపి ఉపయోగిస్తారు. [[యూరప్]] మరియు [[ఇంగ్లాండు]] దేశాలలో ఎక్కువగా ప్రాన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే [[అమెరికా]]లో ష్రింప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అంటే కిలోగ్రాముకు 15 కంటే తక్కువ తూగితే వాటిని ప్రాన్ అని భావిస్తారు. [[ఆస్ట్రేలియా]] మరియ్ ఇతర అలీన దేశాలలో ప్రాన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో ప్రాన్ కూర (prawn curry) చాలా ప్రసిద్ధిచెందినది.
 
==ఉత్పత్తి==
వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: ''Leander serratus''. [[అమెరికా]]లో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో మరియు ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.
*[[==రొయ్య ప్రసరణ వ్యవస్థ ]]==
 
రొయ్య యందు [[వివృత(open) రక్త ప్రసరణ]] వ్యవస్థ కలదు. రొయ్య ప్రసరణ వ్యవస్థలో [[రక్తము]],[[హృదయము]],[[ ధమనులు]] ,[[రక్తకోటరములు]] లేక [[లిక్విణులు]] అను భాగములుండును. [[సిరలు]] ఉండవు.[http://www.biozoomer.com/2014/11/palaemon-prawn-blood-vascular-system.html palaemon-prawn-blood-vascular-system]
== ఇవికూడా చూడండి ==
*[[రొయ్య జీర్ణ వ్యవస్థ]]
*[[రొయ్య శ్వాసవ్యవస్థ]]
*[[రొయ్య ప్రసరణ వ్యవస్థ ]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రొయ్య" నుండి వెలికితీశారు