దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 23:
 
పద విఛ్ఛేదం వల్ల నామవాచకానికి యిబ్బంది యుండదు అని నా అభిప్రాయం. మీ కోరుకున్న పేరుకు వ్యాసాన్ని తరలిస్తాను. పదవిఛ్ఛేదం వల్ల భాషలో యిబ్బంది ఉంది. ఉదాహరణకు "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ" అనే కాళిదాసు వ్రాసిన శ్లోకంలో పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. అదే విధంగా ఆంగ్లంలో " A <u>Notable</u> doctor was <u>not able</u> to operate a person as there was <u>no table</u>" అనే వ్యాక్యంలో "notable" పదం పద విఛ్ఛేదాలవల్ల మూడు రకాలుగా అర్థాన్నిచ్చింది. గమనించండి. నామవాచకానికి ఎటువంటి యిబ్బంది లేదు. ధన్యవాదాలు. మీరు సినిమా వ్యాసాలపై మీ కృషి కొనసాగించండి. ఏదైనా సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి. మా సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 01:22, 27 నవంబర్ 2015 (UTC)
 
== క్షమించండి ==
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] గారు నా ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించి ఉంటె క్షమించండి. వికిపిడియా లో ఉన్న లోటుపాట్ల గురించి నాకు అవగాహనా లేకపోవడమే దానికి కారణం. "జైశంకర్ చిగురుల" వ్యాసాన్ని తిరిగి ప్రారంబించినందుకు [[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]]గారికి,అందుకు సహకరించిన [[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]గారికి చాలా కృతజ్ఞతలు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Jai_balu_yadav" నుండి వెలికితీశారు