వంశధార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వంశధార నది''' [[ఒడిషా]] రాష్ట్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుందిపాఱుచున్నది. ఇందులో 150 కిలోమీటర్లు ఒడిషా లో వుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[శ్రీకాకుళం]] జిల్లా వద్ద ప్రవేశించిమన ఆంధ్రలోనికి వచ్చి [[కళింగపట్నం]] అనే చోట [[బంగాళా ఖాతము]] లో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుందివాడుకోబదుతుంది. ఇప్పటిలోన దీనిపై కట్టించఁబడిన ఒకేయొక్క [[ఆనకట్ట]] [[గొట్టా]] (శ్రీకాకుళం జిల్లా) అనేఅను ప్రదేశంపిలువఁబడు లోచోటలో దీని ఏకైక [[ఆనకట్ట]] వుందిఉన్నది.
 
==వంశధారానది గుఱించి చెప్పుకొనే ఒక కథనంకథ==
[[శ్రీకాకుళం జిల్లా]] లో ప్రవహించేపారాఱునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనం ప్రకారంకధనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడుఏలుచుండేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్యపేరుఁగల పెండ్లము ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తనుమగనికి సాదరంగాముద్దుఁగా ఆహ్వానించిబ్రతిమాలి పిలిఁచి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికిగదికి పోయి విష్ణువును ధ్యానించికొలిఁచి, స్వామీ! అటు నా భర్తనుమొగుఁడును నేను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమనికాఁపాడమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదాదాలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెనువెలఁయింపఁసేసెను. ఆ గంగ మహా ఉదృతంగాగొప్ప రాజుఉఱఁవడి వేపుపఱఁవడిఁగా రాగా మహారాజు భయంతోజడిఁసి పరుగిడి ఒక పర్వతముకొండ మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకుపాపేమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.
 
==ఆంధ్రకు అదనపు నీరు==
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు