కొత్తపల్లి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తపల్లి వీరభద్రరావు''' పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడు [[రాజమండ్రి]]లో కొత్తపల్లి వెంకటరత్న శర్మ, రామమ్మ దంపతులకు జన్మించాడు.
==పదవులు==
* 1983-1985 [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[అధికార భాషా సంఘం]] అధ్యక్షుడు.