భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
క్రీ.పూ200 సంవత్సరంలో [[శాతవాహనులు]] నేటి [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]] ప్రాంతంలో అధికారంలోకి వచ్చి, 400 యేళ్ళకిపైగా పరిపాలించారు. ప్రస్తుతం [[ఆంధ్ర ప్రదేశ్]] [[తెలంగాణ]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఒరిస్సా]], [[గోవా]], [[కర్నాటక]]లలో చాలా భూభాగాన్ని శాతవహనుల ఏలుబడిలో ఉండేవి. వీరి మొదటి రాజధాని [[కోటిలింగాల]], అనంతరం ప్రతిష్టానపురానికి, చివరగా [[అమరావతి]]కి మారింది.
సామ్రాజ్య స్థాపకుడు [[సిముక]], [[మహారాష్ట్ర]] [[మాళవ]] ప్రాంతాలను ఆక్రమించాడు. అతని తరువాత వచ్చిన అతని తమ్ముడు [[కన్హ]](లేదా కృష్ణుడు), రాజ్యాన్ని పశ్చిమ, దక్షిణ దిక్కులలోకి మరింతగా విస్తరించాడు. అతని పిమ్మట వచ్చిన శాతకర్ణి -1, ఉత్తరభారతదేశానికి చెందిన [[శుంగ వంశ]]ని అంతం చేశాడు.
అతని అనంతరం వచ్చిన, [[గౌతమిపుత్రగౌతమీపుత్ర శాతకర్ణి]], శకులను (ఇండో-సింథియన్లు), పహ్లవులను (ఇండో-పార్థియన్లు), యవనులను (ఇండో-గ్రీకులు) దండయాత్రలకి తిప్పికొట్టాడు. అతని సామ్రాజ్యంలో [[మహారాష్ట్ర]], [[సౌరాష్ట్ర]], [[మాళవ]], పశ్చిమ [[రాజస్తాన్]], [[విదర్భ]] ప్రాంతాలు ఉన్నాయి. అనంతరం అనేక భూభాగాలను కోల్పోయిన [[శాతవాహన సామ్రాజ్యం]], చివరగా [[యజ్ఞ శ్రీయజ్ఞశ్రీ శాతకర్ణి]] కాలంలో మళ్ళీ ఉచ్ఛస్థితిలోనికి వచ్చినా, అతని మరణానంతరం పరిమితమై పోయింది.
 
===మహామేఘవాహన సామ్రాజ్యం===