భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 124:
 
భారతదేశం క్షిపణుల అభివృద్ధిని, '''సమగ్ర నియంత్రిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం''' (Integrated Guided Missile Development Program - IGMDP) ద్వారా చేపడుతున్నది. క్రీ.శ 1983లో ఏర్పడిన ఈ వ్యవస్థ, క్షిపణి అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో భారతదేశ స్వయం సమృద్ధికోసం ప్రారంభించబడింది. ప్రస్తుతం, ఇందులో ఆరు క్షిపణి కార్యక్రమాలు ఉన్నాయి.
* [[అగ్ని క్షిపణులు|ఆగ్ని క్షిపణి]]
* [[పృథ్వి క్షిపణులు|పృథ్వీ క్షిపణి]]
* [[ఆకాశ్ క్షిపణి]] (నేల నుండి నింగికి ఎగసే క్షిపణి)
* [[త్రిశూల్ క్షిపణి]] (నేల నుండి నింగికి ఎగసే క్షిపణి)
* [[నాగ్ క్షిపణి]] (నియంత్రిత శతఘ్ని విధ్వంసక క్షిపణి)
* [[నిర్భయ్నిర్భయ్‌ క్షిపణి]]
 
ప్రస్తుతం [[భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ]], [[సూర్య క్షిపణి| సూర్య]] అనే అధునాతన ఖండాతర క్షిపణులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీని పరిధి 10,000 కి.మీ పైచిలుకు. ఇది [[అమెరికా]],[[రష్యా]],[[ఇజ్రాయెల్]] దేశాల అధునాతన క్షిపణులతో పోల్చదగినది.<ref>{{cite press release | title = Development of Ballistic Missile Defence System: Year End Review | publisher = [[Ministry of Defence (India)]] | date = 28 December 2007 | url = http://pib.nic.in/release/release.asp?relid=34262 | accessdate = 2008-01-26 | quote = }}</ref> [[భారత క్షిపణి రక్షణ కవచ కార్యక్రమం]] చేపట్టడం ద్వారా భారతదేశం, క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పరచిన నాలుగవ దేశం అయింది.