నవంబర్ 30: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== జననాలు ==
* [[1835]]: [[మార్క్ ట్వేయిన్]], ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (మ.1910).
* [[1858]]: [[జగదీశ్ చంద్ర బోస్]], ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (మ.1937).
* [[1990]]: [[మాగ్నస్ కార్ల్సన్]], [[నార్వే]] దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు [[మాగ్నస్ కార్ల్సన్]] జననం.
* [[1937]]: [[వడ్డెర చండీదాస్]], ప్రముఖ తెలుగు నవలా రచయిత, విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాడు. అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు,
* [[1938]]: పున్నాగై అరసి బిరుదునందుకున్న నటి [[కె. ఆర్. విజయ]], జననంభారతీయ సినిమా నటి.
* [[1945]]: [[వాణీ జయరాం]], ప్రముఖ గాయని.
* [[1957]]: [[శోభారాజు]] , హైదరాబాదు నగరంలో అన్నమయ్యపురం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు.
* [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]] , తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.
* [[1987]]: [[రఘువీర్ పతకమూరి]], సామాజిక కార్యకర్త.
* [[]]: [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]] , తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/నవంబర్_30" నుండి వెలికితీశారు