నవంబర్ 30: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1835]]: [[మార్క్ ట్వేయిన్]], ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (మ.1910)
* [[1858]]: [[జగదీశ్ చంద్ర బోస్]], ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
* [[1990]]: [[మాగ్నస్ కార్ల్‌సన్]], [[నార్వే]] దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
* [[1937]]: [[వడ్డెర చండీదాస్]], ప్రముఖ తెలుగు నవలా రచయిత.
* [[1938]]: [[కె. ఆర్. విజయ]], భారతీయ సినిమా నటి.
* [[1945]]: [[వాణీ జయరాం]], ప్రముఖ గాయని.
* [[1957]]: [[శోభారాజు]] , హైదరాబాదు నగరంలో అన్నమయ్యపురం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు.
* [[1990]]: [[మాగ్నస్ కార్ల్‌సన్]], [[నార్వే]] దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
* [[]]: [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]] , తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.
 
"https://te.wikipedia.org/wiki/నవంబర్_30" నుండి వెలికితీశారు