వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==జీవితం==
[[నవంబర్ 30]] న జన్మించారు. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కాలేజి రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏకఏక్ దిన కాదిన్కా సుల్తాన్, ఈ చరిత్ర స్త్ర సిరాతో , ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు.
 
డా. [[ప్రభాకర్ రెడ్డి]] ప్రోద్బలము తో [[శ్రీరామచంద్రుడు]] సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత [[అన్నా చెల్లెలు]] లో పాటలు వ్రాసారు. [[నాయకుడు (సినిమా)|నాయకుడు]] సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు. కమల[[కమల్ హసన్హాసన్]] కి సత్యభామ సినిమా కు డబ్బింగు వ్రాసారు . సుమారు2000సుమారు -2000 పాటలు వ్రాసారు .
 
==ఫిల్మోగ్రఫీ==