ఐ.కె.గుజ్రాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| successor =[[అటల్ బిహారీ వాజపేయి]]
|}}
'''ఇందర్ కుమార్ గుజ్రాల్''' ([[హిందీ]]: इन्द्र कुमार गुजराल) (జ. [[డిసెంబర్ 4]], [[1919]], - [[నవంబరు 30]], [[2012]]) 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.
 
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది)లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
"https://te.wikipedia.org/wiki/ఐ.కె.గుజ్రాల్" నుండి వెలికితీశారు