గారె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Gare-vada-.jpg|left|thumb|గారెలు]]
'''గారెలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరు శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.గారెలలో మరికొన్ని రకాలు కూడా కలవు. అవి మినప గారెలు, పెసర గారెలు, చెక్క గారెలు, శనగ గారెలు.
 
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు