పిల్లజమీందార్ (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
'''పిల్లజమీందార్''' 2011 అక్టోబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీజే (నాని) ఒక జమీందారు వంశానికి చెందిన వాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతే తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. గారాబం వల్ల ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తుంటాడు. కొంత కాలానికి తాతయ్య చనిపోతూ ఒక వీలునామా రాసి తన లాయర్ శరత్ చంద్ర (డా. శివప్రసాద్)కు ఇచ్చి చనిపోతాడు. ఆ వీలునామా ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన తరువాతనే అతని తాతయ్య ఆస్తి అతనికి దక్కుతుంది. అది కూడా సిటీలో కళాశాలలో కాకుండా ఎక్కడో దూరంగా సౌకర్యాలు సరిగా లేని సిరిపురం అనే ఊర్లోని ప్రభుత్వ కళాశాలలో మాత్రమే పూర్తి చేయాలని షరతులు విధిస్తాడు.
 
==నటవర్గం==
==సాంకేతికవర్గం==