సెప్టెంబర్ 23: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[1973]]: [[పాబ్లో నెరుడా]], చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)
* [[1974]]: [[జయచామరాజ వడయార్‌ బహదూర్‌]], [[మైసూర్‌]] సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
* [[1996]]: [[సిల్క్ స్మిత]], దక్షిణ భారత సినీ నటి. (జ.1960)
* [[2010]]: [[కె.బి. తిలక్]], స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)
* [[2010]]: [[భావరాజు సర్వేశ్వరరావు]], భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_23" నుండి వెలికితీశారు