2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* [[నవంబరు 28]]: [[అక్కినేని అన్నపూర్ణ]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]] గారి భార్య. (జ.1933)
* [[నవంబరు 30]]: [[ఏల్చూరి విజయరాఘవ రావు]], ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
* [[డిసెంబరు 3]]: [[దేవానంద్]], ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
* [[డిసెంబరు 11]]: [[మల్లెమాల సుందర రామిరెడ్డి]], ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)
* [[డిసెంబరు 25]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.(జ.1930)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు