డిసెంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
== జననాలు ==
* [[1877]]: [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
* [[1910]]: [[ఆర్.వెంకట్రామన్]], భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
* [[1919]]: [[ఐ.కె.గుజ్రాల్]], భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)
* [[1922]]: [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (మ.1974)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_4" నుండి వెలికితీశారు