పైడిమడుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పైడిమడుగు''', [[కరీంనగర్]] జిల్లా, [[కోరుట్ల]] మండలానికి చెందిన గ్రామము.[[కోరుట్ల]] మరియు రాయికల్లుల[[రాయికల్లు]]ల మధ్య కోరుట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు.విధ్యాసౌకర్యాలకు పదవతరగతి వరకూ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కలదు.ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక '''మహామర్రివృక్షము''' ద్వారా బహు ప్రసిద్దము. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుతూ పెనువృక్షముగా మారినది.ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నది.
[[వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పైడిమడుగు" నుండి వెలికితీశారు