దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 169:
#ఎలిమెట్స్ :
:::ఇప్పటి దాకా మనం పేజి మెకర్ లో మనం ఏవిధంగా టైపు చేయాలో నేర్చుకున్నాం. ఐతే ఇందులో బొమ్మలను, బాక్స్ లను గీయడం నేర్చుకోవచ్చు.
#*బొమ్మలు గీయడం :
:::ముందుగా ఎలిమెంట్ మీద క్లిక్ చెస్తే దాని ఉపమెనులో పాయింటర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మౌస్ పేజి మీద నొక్కి పేట్టి మనకు కావలసిన విధంగా బాక్స్ గీయవచ్చును.
#*బొమ్మలను, బాక్స్ లను సెలక్ట్ చేయడం :
:::మనం తీసుకున్న బాక్స్ సెలక్ట్ చేయబడి ఉంటుంది. మనం మౌస్ ను కదిలిస్తే మనం ఎంచుకున్న బాక్స్ కావలిసిన చోటకు మారుతుంది.
* బాక్సులు బొమ్మలు సైజులు పద్దవి చేయడం :
:::ముందుగా ఆ బాక్సును లేదా ఆం బిమ్మను సెలక్ట్ చేసి ఆ తర్వాత బాక్సు యొక్క హ్యాండిల్ పట్టుకొని లాగితే బాక్సు పెద్దది అవుతుంది.
*గుండ్రటి చివరలు :
:::ఒకసారి మనకు బాక్సు చివరల గుండ్రంగా కావలసి వుంటుంది. దానికోసం ఎలిమెంట్స్ మెనులోని రౌండేడ్ కార్నర్స్ వున్నచోట క్లిక్ చేయండి.తర్వాత వచ్చే ఆప్షంస్ లో ఒకదానిని క్లిక్ చేసిఎంచుకోండి.
*Text warp(టెక్స్ట్ వాప్) :
:::మనంతయారుచేసె పేజిలో మేటర్, బొమ్మలు రెండూ వుంటాయి.అయితే మేటర్ మధ్యలో వుంచేటప్పుడు ఆ బిమ్మని పేజిమధ్యలో ఏ పొజిషన్లో అన్న సందేహం వస్తుంది.పైగా ఆ బొమ్మ చుట్టూ ఎంతదూరంలో మేటర్ వుండాలన్న అందేహం రావచ్చ్చు. ఈ సమస్యల పరిష్కారానికే వెలువడిన ఆప్షనే టెక్స్ట్ రాఫ్(Text wrap).క్లుప్తంగా చెప్పాలంటే టెక్స్ట్, బొమ్మలు ఒకదానికొకటి సంఘర్షనకి గురి కాకుండా కాపాడేదే టేక్స్ట్ రాప్.
*
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Roy.d" నుండి వెలికితీశారు