భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
==తొలి మధ్యయుగం==
===హర్షుని సామ్రాజ్యం===
 
హర్షుడు (క్రీ.శ 606-647) ఉత్తరభారతదేశాన్ని నలభై సంవత్సరాలపాటు ఏలిన చక్రవర్తి. ధానేసర్ ని పరిపాలించిన, హర్షుని తండ్రి, హూణులపైన విజయాల ద్వారా ప్రాముఖ్యతని గడించాడు. హర్షుడు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాలని ఉద్దేశంతో, 30 సంవత్సరాలపాటు యుద్ధాలతో గడిపి, పలువిజయాలు సాధించాడు. క్రీ.శ612 నాటికే ఉత్తర భారతదేశాన్ని నర్మదా నది వరకూ ఆక్రమించి, భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. క్రీ.శ 620లో దక్షిణాపథంపై దండెత్తిన హర్షుడు, [[రెండవ పులకేశి]]చే ఓడింపబడ్డాడు.
 
===చాళుక్యులు, పల్లవులు===
===చోళ సామ్రాజ్యం===