గిన్నీస్ ప్రపంచ రికార్డులు: కూర్పుల మధ్య తేడాలు

Replaced content with 'ggvgg gfchcdffghhfdfgfgvkyudfd'
చి 122.169.152.123 (చర్చ) చేసిన మార్పులను Rajasekhar1961 యొక్క చివరి కూర్పు వరకు...
పంక్తి 1:
{{Infobox Book
ggvgg gfchcdffghhfdfgfgvkyudfd
| name = గిన్నీస్ ప్రపంచ రికార్డులు
| author = ఎవరూ లేరు
| translator = ఎవరూ లేరు
| image = [[దస్త్రం:Guinness World Records 2008.jpg|250px]]
| image_caption = గిన్నీస్ ప్రపంచ రికార్డులు 2008 సంచిక
| illustrator = ఇయన్ బుల్ , ట్రుడి వెబ్బ్
| cover_artist = యేఉంగ్ పూన్
| country = {{Flag|United Kingdom}}
| language = [[English language|English]], [[Arabic]], [[Brazilian]], [[Portuguese language|Portuguese]], [[Chinese language|Chinese]], [[Croatian language|Croatian]], [[Czech language|Czech]], [[Danish language|Danish]], [[Dutch language|Dutch]], [[Finnish language|Finnish]], [[French language|French]], [[German language|German]], [[Greek language|Greek]], [[Hebrew]], [[Hungarian language|Hungarian]], [[Icelandic]], [[Italian language|Italian]], [[Japanese language|Japanese]], [[Norwegian language|Norwegian]], [[Russian language|Russian]], [[Slovakian language|Slovakian]], [[Spanish language|Spanish]], [[Swedish language|Swedish]] and [[Turkish language|Turkish]]
| series = గిన్నీస్ ప్రపంచ రికార్డులు
| subject = ప్రపంచ రికార్డులు
| genre = సమాచారం
| publisher = హిట్ ఎంటర్టైన్మెంట్
| pub_date = [[ఆగష్టు 27]], [[2007]]
| english_pub_date =
| media_type =
| pages = 288 (2006)<br />287 (2007)<br />289 (2008)
| isbn = ISBN 978-1-904994-18-3
| oclc =
| preceded_by =
| followed_by =
}}
 
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల [[పుస్తకము]].
 
'''''గిన్నీస్ ప్రపంచ రికార్డులు''''', (2000 వరకు '''''ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్''''' అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక [[ప్రమాణిక పుస్తకము]]. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.<ref>Watson, Bruce. ([[August 2005]]). "World's Unlikeliest Bestseller". ''[[Smithsonian (magazine)|Smithsonian]]'', pp. 76–81.</ref>
 
== చరిత్ర ==
[[నవంబరు 10]] [[1951]], [[సర్ హగ్ బీవర్]], [[ఐర్లాం]]డ్ లోని [[గిన్నీస్ బ్రెవరీ]] కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.<ref>[http://freespace.virgin.net/james.robertson/history2.htm Early history of Guinness World Records] - page 2</ref> అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు. <!-- Reference at http://www.brandchannel.com/features_profile.asp?pr_id=15 unavailable -->
 
 
బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే [[క్రిష్టాఫర్ కాటవే]] బాగా సమర్ధించి లండన్లోని [[నోరిస్]] మరియు [[రాస్]] అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.<ref>{{cite web|url=http://spyhunter007.com/spy_guinness_book_history.htm|title=History of Guinness Book of Records|accessdate=2007-04-29}}</ref>
 
 
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని [[27 ఆగష్టు]] [[1955]]లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.
 
== గిన్నీస్ మ్యూజియం ==
[[దస్త్రం:6764 Guinness.JPG|right|thumb|200px|హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.]]
 
1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు [[ఎంపైర్ స్టేట్ బిల్డింగ్]]లో ప్రారంభించబడినది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి ([[రాబర్ట్ వాడ్లో]]) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.<ref>''In Praise of Facts'', by John Leonard, the introduction to the New York Times Desk Reference</ref>
 
 
ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియంలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం [[టోక్యో]], కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, [[కాలిఫోర్నియా]], [[లాస్ ఏంజిల్స్]], టెన్నిస్సె లలో ఉన్నాయి.
 
== రికార్డ్ సృష్టించిన భారతీయులు ==
* ఎక్కువ పాటలు (వివిధ బాషలలో) పాడిన గాయకురాలు [[లతా మంగేష్కర్]] = '''32''' వేలకు పైగా పాటలు.
* [[అసుతోష్ పాణిగ్రాహి]]
* [[రాజన్ మహదేవన్]]-''జ్ఞాపక శక్తి''
* [[శ్రీధర్ చిల్లాల్]]-4.25 అడుగులు పొడవయిన చేతి గోళ్ళు
* [[2006]] : [[కిషన్ శ్రీకాంత్]] - అతిపిన్న వయసులో(10 ఏళ్ల వయసు) సినిమా దర్శకత్వం <ref name=redifft>రేడిఫ్ఫ్ వెబ్సైటు నుండి: [http://in.rediff.com/movies/2006/nov/13kishan.htm 10-year-old director gets Guinness nod] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>
* [[మురుగప్ప చన్నవీరప్ప మోడి]] -నేత్ర వైద్యుడు,ఒక రోజులో '''833''' కంటి శుక్లాల శస్త్ర చికిస్చ్చాలు చేసారు. '''46,120''' గ్రామాలు సందర్శించి '''12,118,630''' కంటి రోగులను పరిశీలించి ''ఫిబ్రవరి,1993''వ సంవత్సరానికే '''610,564'''కంటి శస్త్ర చికిస్చ్చాలు నిర్వహించిన ఈయన ''వైద్యో నారాయణో హరి'' అనే గౌరవానికి అర్హుడు.
* [[మనోరమ (నటి)|మనోరమ]] - అత్యధిక సినిమాలలో నటించిన వ్యక్తి.
 
=== సంఘటనలు ===
* [[2004]] : '''17,921''' మందితో రక్త దాన శిబిరము-[[అక్టోబర్ 10, 2004]] న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,[[ఇండియా]] <ref name=guinnessworldrecords>గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)[http://www.guinnessworldrecords.com/records/human_body/body_parts/largest_blood_donation.aspx Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>
* 1999వ సంవత్సరములో [[సుయంవరం(తమిళ సినిమా)]] పేరుతొ ''స్వయంవరం(తెలుగు అర్థం)'' '''10'''మంది దర్శకులు,'''5'''గురు సంగీత దర్శకులు,'''12'''మంది కథానాయకులు,'''10'''మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.
* ఎక్కువ సినిమాల నిర్మాణం
* ఎక్కువ సినిమా థియేటర్లు
* ఎక్కువ ప్రేక్షకులు
* [[కుంభమేళా]]
* తిరుమలలో శ్రీవారికి సమర్పించు శిరోజాలు
* అన్నమాచార్యుని 601 జన్మదినాన [[హైదరాబాదు]]లో జరిగిన '[[లక్షగళ సంకీర్తనార్చన]]'లో 1,60,000 మంది ఒకేసారి అన్నమాచార్య కీర్తనలు గానం చేశారు.
 
=== తెలుగువారు ===
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
* అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]]'''30''' వేలకు పైగా
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]]('''100''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]]('''100''' సినిమాలకి పైగా)
* అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* [[2000]] : ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>('''42''' సినిమాలు) <br />మన [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం,గౌరవం,ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
* [[మల్లి మస్తాన్ బాబు]] : 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [http://www.guinnessattractions.com/ గిన్నీస్ ప్రపంచ ఆకర్షణలు] (అధికారిక మ్యూజియం వెబ్ సైటు)
* [http://www.guinnessworldrecords.com/ గిన్నీస్ ప్రపంచ రికార్డులు] (అధికారిక పుస్తకం వెబ్ సైటు)
* [http://www.jimpattison.com/ ది జిమ్ పాటిసన్ గ్రూపు] (parent కంపెనీ)
{{commons|Category:Guinness World Records}}
 
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]
[[వర్గం:ప్రపంచ రికార్డులు]]