వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

పొరపాటు జరిగింది
పంక్తి 10:
33 వ వారం లొ భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న కారణం చేత బారతీయ పతాకాన్ని ఈ వారం వ్యాసం ప్రదర్శించమని కోరుతున్నాను, ఆవ్యాసానికి సభ్యుల పరిశీలన (పీర్ రివ్యు) జరగాలని కోరుకొంటూన్నాను--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 23:31, 5 ఆగష్టు 2007 (UTC)
: భారత జాతీయ పతాకాన్ని వచ్చే వారం ఈ వారం వ్యాసం క్రింద పదర్శించేదిశగా ఏర్పాట్లు చేస్తుంనందుకు ప్రదీప్ గారికి ధన్యవాదాలు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 13:19, 6 ఆగష్టు 2007 (UTC)
 
== పొరపాటు జరిగింది ==
 
నేను ఈ వారపు వ్యాసం మంగళగిరి అనుకొని దాన్ని పొరపాటున అందరికీ పంపించేశాను. సభ్యులు క్షమించగలరు. తదనుగుణంగా ఈ వారం మంగళగిరిని విశేషవ్యాసం చేసి..మంగళగిరి స్థానంలో నర్తనశాలను పంపిస్తున్నాను --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 14:41, 2 సెప్టెంబర్ 2007 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".