"దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(అనువాదం పూర్తి - మూస తొలగింపు)
చి
అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ [[విదేశీ మారక ద్రవ్యం]] విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.
 
అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్ధిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్ధిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.
 
ఏమైనా ఒక దేశం ఆర్ధిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.
 
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
వివరాలు లభించనందున [[సోమాలియా]], [[క్యూబా]], [[ఉత్తర కొరియా]], [[ఇరాక్]] మరియు విన్న దేశాలైన ([[అండొర్రా]], [[మొనాకో]], [[శాన్ మారినో నగరం]], [[లైకెస్టీన్]], [[వాటికన్ నగరం]], [[పలావు]], [[మార్షల్ దీవులు]], [[మైక్రొనీషియా]], [[నౌరూ]], [[తువాలు]], [[గ్రీన్‌లాండ్]] లు ఈ జాబితాలో చేర్చలేదు.
 
 
రెండవ జాబితా [[ప్రపంచ బ్యాంక్]] ''అంచనాలు'' [[2005]] సంవత్సరానికి.
 
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటిఇవ్వబడిన జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/178510" నుండి వెలికితీశారు