భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
===రాష్ట్రకూటులు===
===సింధుపై అరబ్బుల దాడి===
 
క్రీ.శ 712 సంవత్సరంలో ముహమ్మద్ బిన్ ఖాసిం అల్-తఖాఫీ అనే అరబ్బు సేనాని (Arabic: محمد بن قاسم) (c. 31 December 695–18 July 715), సింధురాజ్యంపై దాడి చేసి ఆక్రమించాడు. సింధు లోయ (ప్రస్తుత [[పాకిస్తాన్]] లో ఒక భాగం)ని ఆనుకుని సింధురాజ్యాన్ని రాయ్ వంశానికి చెందిన, రాజా దాహిర్ పాలిస్తూ ఉన్నపుడు ఈ దాడి జరిగింది. క్రీ.శ 712 కి ముందు సింధుపై అనేక అరబ్బు దాడులు జరిగినప్పటికీ, స్థానిక బౌద్ధుల సహకారంతో నిలువరింపబడ్డాయి. అయితే, క్రీ.శ 712నాటికి సింధురాజుకి బౌద్ధుల సహకారం లభించకపోవడంతో. సింధు ప్రాంతం ఆక్రమణకి గురై, భారతదేశం మహమ్మదీయ పాలనకి నాంది పలికినట్లైనది. కాజీ ఇస్మాయిల్ వ్రాసిన '''చాచ్ నామా''' అప్పటి పరిస్థితులను వర్ణిస్తుంది. అటుపైన క్రీ.శ738లో తూర్పు, దక్షిణ దిశలుగా సాగిన అరబ్బుల విస్తరణ ప్రయత్నాలను, '''రాజస్థాన్ యుద్ధం'''లో దక్షిణపథేశ్వరుడైన చాళుక్య రాజు విక్రమాదిత్యుడు-2, ప్రతీహారులు నిలువరించారు.
 
అరబ్బుల దాడిని ప్రస్తావించిన అ కాలంనాటి, శాసనాలు వీరిది పరిమిత విజయమని స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ దిశగా మొదలైన దాడిని నవ్సరి వద్ద చాళుక్య విక్రమాదిత్యుని-2 సేనాని '''పులకేశి''' తిప్పికొట్టాడు. '''అవంతి'''పై దాడి చేసిన అరబ్బు సైన్యాన్ని, గుర్జర ప్రతీహార పాలకుడు నాగభట-1, ఓడించాడు. ఆ యుద్ధంలో అరబ్బు సేనలు ప్రాణభయంతో పారిపోయాయి. ఫలితంగా అరబ్బు సేనలు, సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి.
 
===గజనీ దండయాత్ర===
==మధ్య యుగం==