"స్వరాజ్యలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు రంగస్థల కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు మరియు నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954), [[దొంగరాముడు]], [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963), [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారు.
 
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితో కలిసి కళారంగంలో కృషిచేస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1785768" నుండి వెలికితీశారు