దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
అనువాదం |
అనువాదం పూర్తి |
||
పంక్తి 1:
[[Image:2006gdp_ppp.PNG|thumb|right|2006లో కొనుగోలు శక్తి సమతులన (పిపిపి)ఆధారంగా వివిధ దేశాల జిడిపి.]]
'''కొనుగోలు శక్తి సమతులన ఆధారంగా వివిధ దేశాల స్థూల దేశీయ ఆదాయం''' - List of countries by GDP (PPP)- Purchasing Power Parity based Gross Domestic Product - ఈ జాబితాలో ఇవ్వబడింది.
[[స్థూల దేశీయ ఆదాయం]] లేదా జి.డి.పి.(Gross Domestic Product) - అంటే ఒక దేశంలో ఉత్పన్నమయ్యే మొత్తం వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. దీనిని లెక్కించడంలో రెండు సాధారణ పద్ధతులు వాడుతారు.
* నామినల్ జి.డి.పి - ఈ లెక్కలో అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ ఆధారంగా జిడిపి లెక్కించబడుతుంది. అయితే దీనివలన ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగా తెలుస్తాయనుకోవడానకి కుదరదు. ఎందుకంటే ఒకదేశంలో ఒక డాలర్‌తో లభించే వస్తువు (లేదా సౌకర్యం, సేవ) మరొక దేశంలో అంతకు బాగా ఎక్కువ గఅని, తక్కువ గాని కావచ్చును.
* పి.పి.పి. జి.డి.పి. - Purchasing Power Parity based Gross Domestic Product - ఈ విధానంలో ఆయా దేశాలలో ఒక యూనిట్ కరెన్సీకి గల [[కొనుగోలు శక్తి]]ని, [[ద్రవ్యోల్బణం|ద్రవ్యోల్బణాన్ని ]] పరిగణనలోకి తీసుకొంటారు. ఆయా దేశాలలో జీవన ప్రమాణాలను పోల్చడానికి ''పిపిపి ఆధారిత జిడిపి'' సరైన సూచిక అని భావిస్తారు.
<!---▼
ఒకో సందర్భంలో ఒకో సూచిక ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో దేశాల ఆర్ధిక స్థితులు ద్రవ్య మారకం రేట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఉన్నత సాంకేతిక వస్తువులు, ముడి సరకులు, ఆయిల్, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటి ధరలు అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలచే ప్రభావితం అవుతాయి గనుక వాటి విషయంలో నామినల్ జిడిపి సరైన సూచిక. అయితే ప్రజల జీవన ప్రమాణాలు కొలవడానికి పిపిపి జిడిపి అనువైనది. [[సబ్సిడీ]]లు, [[స్మగ్లింగ్]] వంటి అంశాలు కూడా పిపిపి జిడిపిని అధికంగా ప్రభావితం చేస్తాయి.
All figures from the IMF from 2006 onwards are currently projections. Please do not update to these figures.▼
క్రింద ఇవ్వబడిన మూడు జాబితాలలో ఈ వివరాలున్నాయి.
* మొదటి జాబితా: అంతర్జాతీయ ద్రవ్య నిధి లోని 185 సభ్యలకు, 179 దేశాల (లేదా భూభాగాల)కు చెందిన 2005 వివరాలు. [[ప్రపంచం]], [[యూరోపియన్ యూనియన్]], [[హాంగ్‌కాంగ్]]లు ఈ జాబితాలో చేర్చినా వాటికి ర్యాంకులు ఇవ్వలేదు..
*రెండవ జాబితా: ప్రపంచ బ్యాంకు వివరాలపై ఆధారపడినది. ఇందులో 162 దేశాలు, [[యూరోపియన్ యూనియన్]], మరియు ప్రపంచం వివరాలు, [[2005]] గణాంకాల అనుసారం ఉన్నాయి.
* మూడవ జాబితా: సి.ఐ.ఎ. World Factbook వారి ఏప్రిల్ 2006 వివరాల ప్రకారం. [[1993]]- [[2006]] మధ్యకాలంలో వివరాలు పరిగణించబడ్డాయి.
▲<!---
▲All figures from the IMF from 2006 onwards are currently projections. Please do not update to these figures.
--->
{| cols="3"
|-
| width="33%" align="center" | ''' [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (IMF) జాబితా
| width="33%" align="center" | '''[[ప్రపంచ బ్యాంక్]] జాబితా'''
| width="33%" align="center" | '''[[సి.ఐ.ఎ.]]
|- valign="top"
|
Line 1,206 ⟶ 1,214:
<td>
''నోట్:''
*{{fnb|1}} చైనా: ఈ అంచనాలో [[హాంగ్‌కాంగ్]] మరియు [[మకావొ]] మినహాయించబడ్డాయి. అలాగే [[తైవాన్]], దాని అధీనంలో ఉన్న దీవులు కూడా ఇందులో కలుపలేదు.
*{{fnb|2}} IMF
</td>
<td>
''నోట్:''
*{{fnb|a}} [[చైనా]] మరియు [[అమెరికా]] వాణిజ్యం ఆధారంగా.
*{{fnb|b}} Estimate is based on regression; other PPP figures are extrapolated from the latest International Comparison Programme benchmark estimates.
*{{fnb|c}}
</td>
</tr>
|