జంపని: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం [[తెనాలి]] నుండి గుంటూరు వెళ్ళు రైలుమార్గంలో, తెనాలికి 10 కి.మీ. దూరంలో ఉన్నది.
===సమీప గ్రామాలు===
పోతుమర్రు 3 కి., యడవూరు 3 కి.మీ, వరాహపురం 4 కి.మీ, బూతుమల్లి 4 కి.మీ, చక్రాయపాలెం 4 కి.మీ
*పోతుమర్రు 3 కి.
*యడవూరు 3 కి.మీ
*వరాహపురం 4 కి.మీ
*బూతుమల్లి 4 కి.మీ
*చక్రాయపాలెం 4 కి.మీ
===సమీప మండలాలు===
*తూర్పున వేమూరు మండలం, ఉత్తరాన కొల్లిపర మండలం, దక్షణాన అమృతలూరు మండలం, తూర్పున కొల్లూరు మండలం
*ఉత్తరాన కొల్లిపర మండలం
*దక్షణాన అమృతలూరు మండలం
*తూర్పున కొల్లూరు మండలం
==గ్రామనికి రవాణా సౌకర్యాలు==
===రైల్వే స్టేషను===
Line 131 ⟶ 126:
===శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం===
స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి వార్షిక జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించినారు. ఉదయం నుండియే భక్తులు, అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులుంతీర్చుకున్నారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఫలపుష్పాలు సమర్పించినారు. [11]
 
===శ్రీ శాంభవీ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయంలో 2014,అక్టోబరు-29 నాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి మైకులద్వారా భక్తిగీతాలు ఆలపించినారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేషపూజలు చేసి పొంగళ్ళు సమర్పించినారు. [12]
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం===
జంపనిలోని సహకార చక్కెర కర్మాగారం ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో, ఆలయ 29వ వార్షిక వేడుకలను, 2014,డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమినాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుఝామునుండియే అభిషేకాలు, అర్చనలు. విశేష పూజలు నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [13]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ గొంది రమేశ్ బాబు:- వీరు ప్రముఖ రంగస్థల నటుడు, నంది పురస్కార గ్రహీత. 2003వ సంవత్సరంలో హైదరాబాదులో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో వీరు దర్శకత్వం వహించిన, "ఆశల పల్లకిలో" అను నాటికకు నంది పురస్కారం లభించినది. వీరు తెనాలి నాతక కళాకారుల సంఘానికి నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగినారు. వీరు 74 సంవత్సరాల వయసులో, 2015,మార్చ్-3వ తేదీనాడు జంపనిలో కాలధర్మం చెందినారు. [15]
"https://te.wikipedia.org/wiki/జంపని" నుండి వెలికితీశారు