పెనుమాక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
[[దస్త్రం:Penumaka.jpg||thumb|250px|right]]
ఇది [[మంగళగిరి శాసనసభ నియోజకవర్గం]]లోని గ్రామము.
==గ్రామ చరిత్ర==
క్రీ.శ. రెండవ శతాబ్దంలోనే, ఈ ప్రాంతంలో జనసంచారం ఉన్నట్లు చారిత్రికాధారాలను బట్టి తెలియుచున్నది.
Line 100 ⟶ 99:
కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఈ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వాఇవారి ఆలయం వద్ద, ఒక భారీ మర్రివృక్షం ఉండేదట. దీనిని "పెనుమ్రాను" అని పిలిచేవారట. కాల క్రమేణా ఆపేరు మీదుగా గ్రామం ఏర్పడి, ఆ పేరు "పెనుమాక" గా స్థిరపడిపోయినదని గ్రామస్తుల కథనం. [10]
==గ్రామ భౌగోళికం==
ఇది [[మంగళగిరి శాసనసభ నియోజకవర్గం]]లోని గ్రామము.
===సమీప గ్రామాలు===
వెంకటపాలెం 3 కి.మీ, నౌలూరు 5 కి.మీ, మందడం 6 కి.మీ, ఐనవోలు 6 కి.మీ, కొలనుకొండ 6 కి.మీ.
పంక్తి 113:
#ఇవే కాక విజయవాడ మరియు మంగళగిరి పట్టణాలకు సంబందించిన అనేక పాఠశాలల, కళాశాలల యొక్క బస్సు సౌకర్యము కలదు.
===జీర్ణావస్థలో ఉన్న గ్రంథాలయము===
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===గ్రామములో వైద్యసౌకర్యాలు===
#ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.
#ఆయుర్వేద వైద్యశాల.
#ఈ గ్రామము లో Registered medical practitioners చే నడుపబడు ప్రాథమిక ఆసుపత్రులు కలవు.
#పశువుల ఆసుపత్రి.
===ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.===
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం.
===బ్యాంకులు===
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్.
===చిగురు ఆశ్రమం===
ఈ ఆశ్రమం పెనుమాక గ్రామ పరిధిలోని అమరావతి కరకట్ట మార్గంలో ఉన్నది.
===బాటసారుల విశ్రాంతికోసం ఒక చావడి===
===ఇతరసౌకర్యాలు===
ఈ గ్రామములొ ఒక వడ్ల మిల్లు, ఒక చిన్న వ్యవసాయ మార్కెట్టు, పాలకేంద్రము కలవు.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#సుమారు 8,000 జనాభా కలిగిన ఈ గ్రామము మేజరు పంచాయతీగా కొనసాగుతున్నది.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కళ్ళం పానకాలరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం వీరు తాడేపల్లి మండల సర్పంచిల ఫోరం అధ్యక్ష్లుగా ఎన్నికైనారు. అ తరువాత వీరు గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం, గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఈ గ్రామ పంచాయతీ ఉపసర్పంచిగా శ్రీ జానీఖాన్ ఎన్నికైనారు. [4]
 
== గ్రామములో దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు==
#ఈ గ్రామములో అన్ని మతముల ప్రజలు సోదర భావంతో నివశిస్తున్నరు. ఈ గ్రామములో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి, దుర్గ, శివాలయము, వేణుగోపాలస్వామి ఆలయము, రెండు రామాలయములు, బ్రహ్మంగారి గుడి, గంగానమ్మ గుడి, నిర్మాణం లో ఉన్న షిర్డి సాయిబాబా గుడి మరియు మసీదులు మరియు మరికొన్ని చర్చిలు కలవు. గురు పూర్ణిమను ఘనంగా నిర్వహిస్తారు.
Line 134 ⟶ 136:
#శ్రీవైష్ణవ మహా దివ్య క్షేత్రం:- ఈ క్షేత్ర ఆవరణలో, 2014, ఆగష్టు-23, శ్రావణ శనివారం నాడు, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని, శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు, పెద్దయెత్తున తరలి వచ్చినారు. [9]
#మంగళగిరి, విజయవాడ, అమరావతి, ఉండవల్లి గుహలు మొదలగు దర్శించ తగిన ప్రదేశాలు ఈ గ్రామమునకు అతి చేరువలో ఉనాయి.
==గ్రామంలోని వృత్తులు==
ఈ గ్రామములో ఎక్కువ మంది ప్రధాన వృత్తి [[వ్యవసాయము]].
==గ్రామంలోని ప్రధాన పంటలు==
వీరి ప్రధాన పంటలు [[ఉల్లి]], [[అరటి]] తోటలు, మునగకాయలు, [[మొక్కజొన్న]], కూరగాయలు, [[వరి]]. [[పాలు]] ఇక్కడనుండి [[విజయవాడ]]కు సరఫరా అవుతాయి.
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
ఈ గ్రామములో ఎక్కువ మంది ప్రధాన వృత్తి [[వ్యవసాయము]].
==గ్రామంలోని ప్రముఖులు==
#ఈ గ్రామానికి చెందిన శ్రీ మేకా కోటిరెడ్డి స్వాతంత్ర్యసమరయోధులు. వీరు 1955 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ (మంగళగిరి) శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వీరి పుట్టిన తేదీ=23 అక్టోబరు 1903. [3]
Line 154 ⟶ 156:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Tadepalle/Penumaka] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2013, జులై -7, 2013. 8వ; పేజీ8వపేజీ.
[4] ఈనాడు విజయవాడ/మంగళగిరి,29 నవంబరు; 2013,2 వనవంబరు-29; పేజీ2వపేజీ.
[5] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014,జనవరి-29; 1వ పేజీ1వపేజీ.
[6] ఈనాడు గుంటూరు సిటీ; 2014,మార్చ్-25; 6వ పేజీ6వపేజీ.
[7] ఈనాడు విజయవాడ; 2014,మార్చ్-25; 6వ పేజీ6వపేజీ.
[8] ఈనాడు గుంటూరు సిటీ; 2014,జూన్-1; 2వ పేజీ2వపేజీ.
[9] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, ఆగష్టు-24; 1వపేజీ.
[10] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014,డిసెంబరు-22; 1వపేజీ.
[11] ఈనాడు విజయవాడ; 2015,మార్చ్-19; 11వ పేజీ11వపేజీ.
 
{{తాడేపల్లి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెనుమాక" నుండి వెలికితీశారు