కారంపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
ప్రభుత్వంవారు ఈ పాఠశాలలో రు.6.5 లక్షల వ్యయంతో, 5 కి.వా. సామర్ధ్యంగల సౌర విద్యుత్తు పరికరాలను అందజేసినారు. వీటిని 2014,అక్టోబరు-28న ప్రారంభించినారు. ఈ పథకం వలన పాఠశాలలోని 6 నుండి ఇంటరు తరగతులు నిర్వహించే గదులతోపాటు, కంప్యూటరు, ప్రయోగశాల గదులకు నిరంతర విద్యుత్తు సౌకర్యం అండమేగాక, విద్యుత్తు బిల్లులు తగ్గడంతోపాటు మిగులు నిధులను విద్యార్ధుల అవసరాలకు, పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు వినియోగించెదరు. పల్నాడు ప్రాంతములో ఈ విధమైన సౌకర్యాలు కలిగించడం ఇదే ప్రధమం. [7]
===సెయింట్ జోన్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల===
ఈ పాఠశాల 30వ వార్షికోత్సవాన్ని, 2015,డిసెంబరు-4వ తేదీనాడు నిర్వహించినారు. []
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===ఆరోగ్య కేంద్రం===
"https://te.wikipedia.org/wiki/కారంపూడి" నుండి వెలికితీశారు