జోస్యం జనార్దనశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==రచనల నుండి ఉదాహరణలు==
ఇతడి కృతిపతి కావ్యంలో గువ్వల చెన్నుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన సంభాషణను పాత్రోచితంగా గ్రామ్యభాషలో ఈ విధంగా వ్రాశాడు.
<poem>
భార్య:- మామా! యేంతిక్కోనివి?
:::ఆ మారాజే అడక్క ఆకడె మిస్తే
:::నీ మన్సెంబడి తుంటా
:::నే మోజుగ అడుగు తుంటె యీరా దేమే?
 
చెన్నుడు:- పిల్లా! దాని గ్గాదే
:::యిల్లాలికి సొమ్ములేంటికే! యెరి మొగమా!
:::యిల్లూ, వాకిలి, మొగుడూ,
:::సల్లగ తిననీకి వుంటే సాల్లేదేమే?
 
:::నాపాలి పున్నె మాయని,
:::ఆ పెద్దయ్యకు దయొచ్చి ఆయన కాయ్నే
:::ఆ పద్యాల్మూలాన్నే
:::నా పేర్నిలబెట్టు సంతు నాక్కలిగించెన్
 
:::పోయే! అయియేకము దా
:::నా! యేపాటి సుగాలుగాని యేం సాస్వత మౌ
:::తాయా? యివన్ని యెంటొ
:::స్తాయా? పేరొకటి తప్ప తతిమా వల్లా!
</poem>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}