ఖాజీపురం (బేస్తవారిపేట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"ఖాజీపురం" ప్రకాశం జిల్లా [[బేస్తవారిపేట]] మండలానికి చెందిన గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 523 346., ఎస్.టి.డి.కోడ్ = 08406.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
ఓసూరమ్మ చెరువు.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటివ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఓసూరమ్మ చెరువు:- ఈ చెరువుకు నల్లగొండ వాగు నుండి నీరు వచ్చును.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వునురు సత్యనారాయణమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ పడిగిరెడ్డి కాశిరెడ్డి, [[శ్రీహరికోట]]లోని రాకెట్ లాంచింగు స్టేషనులో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నారు. ఈ మధ్యన ఈ రాకెట్ కేంద్రము నుండి ప్రయోగించిన అంగారక యాత్రకు పంపిన మంగళయాన్ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఇంకా వీరు PSLV-C 25 తయారీలో గూడా పాల్గొన్నారు. వీరు సర్కారీ చదువునుండి శాస్త్రవేత్తగా ఎదిగారు. [2]
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==