రుద్రవరం (సంతనూతలపాడు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,184.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,103, మహిళల సంఖ్య 1,081, గ్రామంలో నివాస గృహాలు 496 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,201 హెక్టారులు.
 
==గ్రామ చరిత్ర==
==సమీప గ్రామాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
నెలటూరు 2.4 కి.మీ, గురవారెడ్డిపాలెం 3.6 కి.మీ, బండ్లమూడి 3.8 కి.మీ, మైనంపాడు 4 కి.మీ, దొడ్డవరం 5.4 కి.మీ.
===సమీప పట్టణాలు===
చీమకుర్తి 8.5 కి.మీ, మద్దిపాడు 8.6 కి.మీ, సంతనూతలపాడు 9 కి.మీ, తాల్లూరు 15.7 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి కూకట్ల విజయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
Line 107 ⟶ 114:
#శివాలయం:- ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటిరాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయానికి మొత్తం 12 ఎకరాల మాన్యం భూమి అర్చకుల పేరిట ఉన్నది. ఈ భూమికి సంబంధించి అధికారులు 2001 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. గత ఏడాది వేలంలో రు.68,000-00 కౌలు వచ్చింది. గ్రామస్తులు దేవునిపై భక్తితో, కాస్త పూజలు నిర్వహించుచున్నారు. దేవాలయం శిధిలావస్తలో ఉన్నది. దీనిపై అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#శ్రీ కోదండరామస్వామి ఆలయం:- ఈ ఆలయం 1914లో నిర్మించినారు, అప్పటినుండి, గ్రామంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుచున్నారు. అదే క్రమంలో 100వ వార్షికోత్సవ వేడుకలను 2014,జూన్-15 నుండి 20 వరకు కళ్యాణమహోత్సవ వేడుకలను నిర్వహించెదరు, 21 వతేదీన వసంతోత్సవం నిర్వహించెదరు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
;జనాభా (2011) - మొత్తం 1,943 - పురుషుల సంఖ్య 966 - స్త్రీల సంఖ్య 977 - గృహాల సంఖ్య 509
;
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,184.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,103, మహిళల సంఖ్య 1,081, గ్రామంలో నివాస గృహాలు 496 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,201 హెక్టారులు.
* గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Rudravaram]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
== వెలుపలి లింకులు ==
* గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Rudravaram]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,నవంబరు-22; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-3; 1వపేజీ.