రుద్రవరం (సంతనూతలపాడు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో చదువుచున్న వెలగా భానుప్రకాష్ అను విద్యార్ధి, నవంబరు-2015లో శ్రీ కాళహస్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో, అండర్-14 విభాగంలో తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఇతడు 2015,డిసెంబరు-8 నుండి 13 వరకు, చంఢీగడ్ఘ్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు. [6]
 
ఈ పాఠశాలలో చదువుచున్న మద్దులూరి శ్రీనాథ్ అను విద్యార్ధి, 2015,సెప్టెంబరు-29 నుండి అక్టోబరు-1 వరకు అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో అండర్-17 విభాగంలో తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఇతడు 2015,డిసెంబరు-29 నుండి జనవరి-1 వరకు, కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు. [6]
 
==గ్రామంలో మౌలిక వసతులు==