గోనుగుంట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నవంబరు → నవంబర్ (5) using AWB
పంక్తి 108:
#ఈ పాఠశాలలో షటిల్ క్రీడా మైదానం నిర్మాణానికి, 2015,ఆగష్టు-15వ తేదీనాడు భూమిపూజ నిర్వహించినారు. [8]
#ఈ పాఠశాల విద్యార్ధి అయిన టి.ప్రవీణ్ కుమార్ రూపొందించిన "ఉప్పునీటితో విద్యుదుత్పత్తి చేయడం" అను ప్రాజెక్టు, జిల్లాస్థాయి సైన్స్ ఇన్స్ పైర్ ప్రదర్శనలో బహుమతి గెలుచుకొని, రాష్ట్రస్థాయి సైన్స్ ఇన్స్ పైర్ ప్రదర్శనకు ఎంపికైనది. 2015,నవంబర్-5 నుండి 7 వరకు విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఈ విద్యార్ధి రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించినారు. ఈ ప్రదర్శనలో గూడా ఈ ప్రాజెక్టు తన ప్రత్యేకతను చాటి, ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో, 2015,డిసెంబరు-5,6,7 తేదీలలో ప్రదర్శించు జాతీయస్థాయి పోటీలలో ప్రదర్శనకు ఎంపికైనది. జిల్లా నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైన ప్రాజెక్టు ఇదొక్కటే కావడం గమనార్హం. [10]&[11]
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/గోనుగుంట" నుండి వెలికితీశారు