డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[1972]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్.
* [[1988]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, నాటక కర్త. (జ.1936)
* [[1997]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (జ.1911)
* [[1998]]: [[పెనుమర్తి విశ్వనాథశాస్త్రి]], ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు.
* [[2011]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు