లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చి లడ్లు ను, లడ్డు కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
లడ్డులు భారతదేశమంటా విరివిగా లభించే మిఠాయిలు.పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చెక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు.బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు,కిస్మిస్[ఎండుద్రాక్షలు],జీడిపప్పు లాంటివి చేరుస్తారు.
[[బొమ్మ:iaddoos.jpg|right|thumb|లడ్డులు]]
"https://te.wikipedia.org/wiki/లడ్డు" నుండి వెలికితీశారు