"స్నానం" కూర్పుల మధ్య తేడాలు

1,877 bytes added ,  13 సంవత్సరాల క్రితం
+ప్రవేశిక రాశా
(+ప్రవేశిక రాశా)
[[Image:KidsBathingInASmallMetalTub.jpg|thumb|లోహపు స్నానపు తొట్టెలో స్నానం చేస్తున్న పిల్లలు]]
{{వికీకరణ}}
[[శరీరము|శరీరాన్ని]] ఒక ద్రవము, సాధారణముగా నీళ్ళతో తడిపి లేదా నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని '''స్నానం''' అంటారు. స్నానానికి [[పాలు]], [[నూనె]], [[తేనె]] వంటి ద్రవపదార్ధాలను ఉపయోగించినా నీటినే ప్రధానముగా వాడతారు. తరచూ క్రమంతప్పకుండా స్నానం చేయటం [[శారీరక శుభ్రత]]లో భాగంగా నిర్వహిస్తారు.
 
కొన్ని స్పాలలో, [[ఆయుర్వేద శాల]]ల్లో [[చాకొలేట్]], [[మట్టి]] వంటి ఇతర పదార్ధాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. [[షాంపేను]]తో స్నానం చేసిన ఉదహారణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతే కాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు. ఈ [[సూర్య స్నానం]] (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
 
==పురాణాలలో స్నానం==
మనల్నిమానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి [[జలము]], [[అగ్ని]]. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది. కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది.మన హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
{|class ="wikitable" style="font-size:90%;"
|-
|మంత్ర స్నానం
|వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
|-
|భౌమ స్నానం
|-
|దివ్య స్నానం
|లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో[[వాన]]లో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
|-
|వారుణ స్నానం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/178698" నుండి వెలికితీశారు