మొగిలిగిద్ద: కూర్పుల మధ్య తేడాలు

197 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
==చరిత్ర, విశేషాలు==
ఈ గ్రామానికి '''గిద్ద''' అన్న ఒక చెఱువులో మొగిలిపూలు పూయడం వల్ల '''మొగిలిగిద్ద''' అన్న పేరు వచ్చిందని చెబుతారు. (చూడండి పాలమూరు గ్రామనామాలు ఒక పరిశీలన - కపిలవాయి లింగమూర్తి). దీనికి పూర్వనామం '''కేతకీ పురం''' అని ఉండెనని ఊరి పెద్దలు చెబుతారు. '''చరిత్రకెక్కని చరితార్థులు''' అన్న - ''బిరుదరాజు రామరాజు'' గారి గ్రంథంలో మొగిలిగిద్ద క్రీ.శ.1500 సంవత్సరంలోనే ఉన్నట్టు. ఆయన ''మొగిలిగిద్ద రంగనాథ ధామ'' అన్న మకుటంతో రాసిన ఒక పద్యం రచించినట్టు. అతను గౌరన మంత్రి మనుమనిగా పేర్కోన్నాడని ఉటంకించాడు. దీనిని బట్టి మొగిలిగిద్ధకు క్రీ.శ. 1500 సంవత్సరంలోనే ఉనికి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గ్రామంలో క్రీ.శ.1875 లో ప్రాథమిక ఉర్ధూ పాఠశాల ఉండింది. అదే పాఠశాల ఇప్పుడు ''తెలుగు,ఉర్ధూ,ఇంగ్లీషు'' మీడియంలలో ఉన్నత పాఠశాల విద్యనందిస్తుంది. క్రీ.శ.1900 సంవత్సరంలో ఈ గ్రామానికి ఒక పోలీసు స్టేషను ఉండింది. ఇది మండల వ్యవస్థ ఏర్పడ్డప్పుడు కొందురుకు తరలి వెళ్ళింది. ప్రస్తుతము ఒక కాలేజీ, ఒక IcIcI బ్యాంకు వారి శాఖ ఉంది.
==ఈ గ్రామంలో పుట్టిన ప్రముఖులు==
ప్రొ. హరగోపాల్ (ప్రముఖ పౌరహక్కుల సంఘం నేత)
 
==మూలాలు==
 
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1787163" నుండి వెలికితీశారు