ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
పంక్తి 98:
 
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మబుగ్గ అమ్మవారిమల్లయ్యస్వామివారి ఆలయం.
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం.
 
==గ్రామ రాజకీయాలు==
మాచర్ల నియోజకవర్గానికి రాజకీయ రాజధానిగా చెప్పబడే ఉప్పలపాడు, మాచర్ల-శ్రీశైలం రహదారికి ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన పకీరా రెడ్డి 1926-32 లో ఈ గ్రామానికి పాలనాధికారిగా ఉన్నారు. 1933 నుండి 1953 వరకూ ఏకగ్రీవ సర్పంచి. ఈయన మాచర్ల సమితికి మొదటి ప్రెసిడెంటుగా ఎన్నికై 1959 నుండి 1964 వరకూ పని చేశారు. తన విలువైన భూములను గ్రామాభివృద్ధికి అందజేశారు.వరికపూడిసెల పధకంకోసం కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నాలుగు సార్లు ఈగ్రామానిక విచ్చేశారు. వీరి పెద్దకుమారుడు 1988 నుండి 1995 వరకూ ఈ వూరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై పని చేశారు.<ref>ఈనాడు గుంటూరు-రూరల్, జులై 19 2013, 8వ పేజీ.</ref>