రెండు తలల పాము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 17:
==వివరణ==
[[File:AB131-Eryx johnii head.JPG|thumb|left|200px|''E. johnii'']]
ఇవి 2 మీటర్ల నుండి 3 మీటర్ల పొడవు ఎదుగుతాయి. శరీరం నున్నగా ఉండి రంగు లేత గోధుమ రంగు లేక ముదురు గోధుమ రంగు లేదా లేత పసుపు - గోధుమ సమ్మేళన రంగులో ఉంటుంది. ఆడ పాము సుమారు 14 పిల్లల వరకూ ప్రసవిస్తుంది. తోక చివరి భాగం గుండ్రంగా ఉండి, తలను పోలి ఉండుట వలన రెండు తలల పాము అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా ఎలుకలను, చుంచులను వేటాడి ఆహారంగా తింటాయి.
 
==అపోహ==
"https://te.wikipedia.org/wiki/రెండు_తలల_పాము" నుండి వెలికితీశారు