క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
#ఈ ఆలయ ప్రాంగణంలో, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించినారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
===దిగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం===
 
===శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామివారి ఆలయం===
ఈ ఆలయం, ఎగువ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ శిఖర, ధ్వజస్థంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించినారు. ఆ తరువాత, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన యజమానులకు బహుమతులు అందజేసినారు. [6]