తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ఈ కృషిలో మధ్యతరగతి మేధావులదే కాదు, నస్పూరు (ఆదిలాబాద్ జిల్లా), వనపర్తి వంటి సంస్థానాధీశుల పాత్రా ఉంది.
 
హైదరాబాద్ లోని బొగ్గులకుంట ప్రాంతంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. లీజు కాలం ముగియడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొనే పరిస్థితి వచ్చింది. దానితో పాతికలక్షలు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డబ్బులో ఎక్కువ మొత్తం రెడ్డి లాబ్స్ అధినేత అంజిరెడ్డి విరాళంగా ఇచ్చాడు. [[సి.నారాయణ రెడ్డి]] తన ఎం.పి. నిధుల నుండి పాతిక లక్షలతో ఈ సంస్థ ప్రాంగణంలో పండిత శిక్షణ కళాశాలకు భవనాన్ని నిర్మించాడు. ఈ సంస్థ 1973లో రజతోత్సవాలను, 1994లో స్వర్ణోత్సవాలను, 2004లో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంది.
ఈ సంస్థ 1973లో రజతోత్సవాలను, 1994లో స్వర్ణోత్సవాలను, 2004లో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంది.
 
==ఆశయాలు==