తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
బడికి పోలేని పిల్లలు, స్త్రీ పురుష వయోజనుల్లో తెలుగు విద్యను వ్యాప్తి చేయడానికి హైదరాబాద్‌లో 1950 జూన్‌లో వయోజన విద్యా శిక్షణ కేంద్రమును స్థాపించి 1950-54 మధ్య తెలంగాణాలో 64, సింగరేణి, కొత్తగూడెం, బెల్లంపల్లి మొదలైన బొగ్గు గనుల కార్మికుల కోసం 16, బొంబాయి తదితర రాష్ట్రేతర ప్రాంతాల తెలుగు కార్మికుల కోసం మరికొన్ని అన్నీ కలిపి సుమారు 130 వయోజన/ రాత్రి పాఠశాలలను, 1954-56 మధ్య ప్రభుత్వ సహకారంతో 19 సాంఘిక సంక్షేమ విద్యా కేంద్రాలను నడిపింది.
పరిషత్ తెలుగు సాంస్కృతిక కళలనూ పోషించింది. తన వార్షికోత్సవాలలో 1952 అక్టోబర్ నుండి [[నటరాజ రామకృష్ణ]] చేత హైదరాబాద్‌లోని పలుచోట్ల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఇప్పించింది. [[కొండపల్లి శేషగిరిరావుశేషగిరి రావు]], [[కాపు రాజయ్య|కె.రాజయ్య]]ల చేత చిత్రకళా ప్రదర్శనలను నిర్వహిం చింది. 'రసరంజని' నాటకాలకు ఉచితంగా ఆడిటోరియాన్నిచ్చింది. [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[మాడపాటి హనుమంతరావు]], [[దేవులపల్లి రామానుజరావు]] పరిషత్‌ను విశాలాంధ్రోద్యమ కేంద్రంగా నడిపారు.
 
==పురస్కారాలు==