నరసింగపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 23 ఏళ్ళ వయసు గలిగిన, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డిని, గ్రామస్తులంతా కలసి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం:- ఇక్కడి శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ [[కాశీ విశ్వేశ్వరాలయం]]విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, సువిశాలమయిన లోగిలిలో, ప్రశాంతమయిన వాతావరణంలో, అలరారుతోంది. కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఈ స్వామిని దర్శించి పులకించి, కీర్తిస్తూ, మధ్యక్కర ఛందస్సులో, శతకాన్ని రచించినట్లు ఐతిహ్యం. ఈ ఆలయంలో, 2013 డిసెంబరు 1నుండి1 నుండి 3వ తేదీ వరకు, 41వ లక్ష బిల్వార్చన వేడుకలు, తెప్పోత్సవం, అన్నాభిషేకం జరిగినవి. ఈ ఆలయంలో మార్గశిరమాసంలో శివునికి ఆరుద్రోత్సవములు ఘనంగా జరిపెదరు. ఈ ఉత్సవాలను తిలకించేటందుకు భక్తులు కృష్ణా, గుంటూరు జిల్లాలనుండి వేలసంఖ్యలో తరలివచ్చెదరు. [4],[5]&[6]
# శ్రీ రామాలయం:- నరసింగపాడు గ్రామంలో రు. 20 లక్షల విరాళంతో ఈ ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించినారు. ఈ ఆలయంలో 2014,జూన్-8, ఆదివారం ఉదయం 7-55 గంటలకు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. శ్రీరామనామ సంకీర్తనలు, ఆంజనేయ నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మికశోభ నెలకొన్నది. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేయటంతో గ్రామం కిటకిటలాడినది. [7]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/నరసింగపాడు" నుండి వెలికితీశారు