సాయి ధరమ్ తేజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1987 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ గారికి కొడుకు, మరియు చిరంజీవి తో పాటు నటులు పవన్ కళ్యాణ్ ,నాగబాబు కి వరసల మేనల్లుడు అవుతాడు.
సినీ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు.
 
సాయి ధరమ్ తేజ్ చదువు లో సగటు విద్యార్థి మాత్రమే, అసాధరణ ప్రతిభ కనపరచలేదు. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.
 
== తెలుగు సినీ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/సాయి_ధరమ్_తేజ్" నుండి వెలికితీశారు